Anaganaga Oka Raju teaser : "అనగనగ ఒక రాజు" మూవీ టీజర్ రిలీజ్..! 10 d ago
టాలెంటెడ్ యాక్టర్ గా పేరుగాంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న "అనగనగ ఒక రాజు" మూవీ టీజర్ విడుదలయ్యింది. గాయం కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉండటంతో మూవీ రిలీజ్ లేట్ అయ్యిందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తూ.. నవీన్ పోలిశెట్టికు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు మేకర్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.